PS : మనోళ్లు ఒప్పుకోక పోవడమే మంచిదైంది

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చాలా సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి పార్ట్ గత ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండో పార్ట్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లకు తమిళనాట పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన విషయం తెల్సిందే. పొన్నియిన్ సెల్వన్ రెండు పార్ట్ లను కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మణిరత్నం అభిమానులు కూడా […]