కమల్‌హాసన్‌తో మణిరత్నం ఎందుకింత ఆలస్యం?
దర్శక దిగ్గజం మణిరత్నం, విలక్షణ నటుడు కమల్ హాసన్ 1987లో విడుదలైన నాయకన్ చిత్రంతో కలిసి పనిచేశారు. ఈ చిత్రంతో వెండితెరపై అద్భుతమైన మ్యాజిక్ సృష్టించారు. ఈ చిత్రం ది గాడ్‌ఫాదర్ ఆధారంగా రూపొందించిన ఎపిక్ క్రైమ్ డ్రామా. ఈ రెండు దిగ్గజాలు మళ్లీ కలిసి పని చేయడానికి దాదాపు 37 సంవత్సరాలు పట్టింది. 2024లో విడుదల కానున్న థగ్ లైఫ్ చిత్రంతో వీరు తిరిగి కలిసి పని చేయనున్నారు. మణిరత్నం ఈ మూడు దశాబ్దాలుగా కమల్‌తో […]