మట్కా.. వరుణ్ తేజ్ మామూలోడు కాదండోయ్!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు హీరో వరుణ్ తేజ్. వైవిధ్యమైన స్కిప్ట్స్ తో ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సోలోగా సరైన హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి కచ్ఛితంగా హిట్టు కొట్టాలనే కసితో “మట్కా” మూవీతో వస్తున్నారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన […]