సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తగ్గని ‘మీనా’ జోరు..

బాలనటిగా ఎంట్రీ ఇచ్చి.. తొంభై దశకంలో టాలీవుడ్, కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్లలో మీనా ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అందరితో నటించి సక్సెస్ ఫుల్ నటి అనిపించుకున్నారు.ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటున్నారు. దృశ్యం సినిమా ఆమెకు మంచి […]