మీనా రెండో పెళ్లిపై క్లారిటీ
తెలుగు, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మీనా, భర్త మరణం తర్వాత తన కూతురు భవిష్యత్తుపై దృష్టి పెట్టింది. రెండో పెళ్లిపై ఆమె ఎప్పటికప్పుడు ప్రశ్నించబడుతోంది. తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న మీనా, తన ఆలోచనలను పంచుకుంది. “నా జీవితంలో ఏదీ ముందస్తుగా ప్లాన్ చేయలేదు. కాలంతో పాటు నేను నడుచుకుంటూ వెళ్లాను. ప్రతి సారి నాకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో మరియు కెరీర్‌లో విజయాన్ని సొంతం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు […]