మెగా యంగ్ హీరోలకి ఇది పెద్ద దెబ్బె..
మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నెక్స్ట్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకున్నారు. ముఖ్యంగా చరణ్ బన్నీ పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఈ నలుగురు హీరోల మీద వంద కోట్లకి పైగా బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగానే ఉంటారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకంతో ఈ స్టార్స్ తో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో యంగ్ […]