వీరయ్యకు వెల్కమ్ చెప్పిన భోళా శంకర్

వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కి రెడీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఎప్పుడో ఎనౌన్స్ చేసేశారు. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత స్టార్ట్ చేయాలని చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టారు. దీనికి కారణం భోళా శంకర్ మూవీ తమిళ్ హిట్ మూవీ వేదాలం […]