అప్పుడు చిరుతో ఇప్పుడు చరణ్‌తో
టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ల ప్రవేశం ఆసక్తిని కలిగిస్తోంది. అమితా బచ్చన్, సల్మాన్ ఖాన్, బాబి డియోల్, అర్జున్ రాంపాల్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి స్టార్లు గతంలో తెలుగు సినిమాల్లో నటించారు. అమితాబ్, బాబి డియోల్ ఇటీవల వరుసగా సౌత్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. కల్కి 2898 ఏడిలో అమితాబ్ నటించారు. తదపరి ఈ సినిమా సీక్వెల్ లోను ఆయన కనిపిస్తారు. మరోవైపు బాబి డియోల్ యానిమల్, కంగువ తర్వాత బాలకృష్ణ సినిమాలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగానే […]