శృతి హాసన్ జ్వరంపై మెగా ఫ్యాన్స్ అనుమానాలు నిజం కాదు
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి హాసన్ కనిపించక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకు ఒక్క రోజు ముందు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేయడంతో పాటు.. స్టేజ్ పై డాన్స్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ లో పాల్గొనక పోవడంకు కారణం జ్వరం అంటూ స్వయంగా చిరంజీవి తెలియజేశాడు. శృతికి […]