లవర్‌, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెహబూబ్‌

తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 4 తో మంచి గుర్తింపు దక్కించుకున్న యూట్యూబ్ స్టార్‌ మెహబూబ్‌ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగి పోతుంది. అతడు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్ చాట్‌ చేయడంతో పాటు తన ఫొటోలు వీడియోలను షేర్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో చిట్ చాట్ సందర్బంగా పెళ్లి మరియు ప్రియురాలు గురించి క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి చేసుకునే విషయంలో ఇప్పుడే ఆలోచన లేదు అంటూ క్లారిటీ […]

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేసిన సోహైల్, మెహబూబ్

బిగ్ బాస్ 4 ను సరిగ్గా ఉపయోగించుకుంది అంటే విన్నర్ అభిజీత్ కన్నా సోహైల్ అనే చెప్పాలేమో. 25 లక్షల రూపాయలను తీసుకుని బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అభిజీత్ కు సగానికి సగం ప్రైజ్ మనీను కట్ చేయడంలో విజయవంతమయ్యాడు. ఇక హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా సోహైల్ రచ్చ మాములుగా ఉండట్లేదు. మెహబూబ్ తో కలిసి పలు ఇంటర్వ్యూలలో కనిపించాడు. ఇక రీసెంట్ గా సోహైల్, […]