కాంగ్రెస్ రైతుల పక్షమే అయితే.. పంజాబ్ లో ఎందుకు ఓడిపోయింది: కేటీఆర్

కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు దేశంలోనే ఎవరూ సిద్ధంగాలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. పొత్తులు గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని రాహుల్ తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తారా..? అని ఎద్దేవా చేశారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో గాంధీ భవన్ ను గాడ్సేకు అప్పగించారు. ఏఐసీసీ అంటే.. ఆల్ ఇండియా […]

AP vs Telangana Row: TDP Supports KTR, says he is Right!

The political heat around the comments made by Telangana IT Minister and TRS Working President KTR is still intact. Despite the Minister making it clear that he has no bad intentions while commenting on the facilities in Andhra Pradesh, the political fight on the issue is still going on. Earlier, the Andhra Pradesh Ministers countered […]

పదేళ్లలో 16లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కేటీఆర్

దేశంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ కేంద్రంగా మారిందని.. ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రంలో వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపడమే ఇందుకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఈ–సిటీలో రేడియంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 10ఏళ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16లక్షల ఉద్యోగాల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణను వ్యాపారానికి అనువుగా మార్చేందుకు శాంతిభద్రతలు, […]