డెబ్యూకి ముందే మిథిలా పాల్కర్ పై మెగా దుమారం!
వెబ్ సిరీస్ సంచలనం..మల్టీ ట్యాలెంటెడ్ మిథిలా పార్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వెబ్ మీడియాని బాగా పాలో అయ్యే వారికి అమ్మడు బాగా సుపరిచితురాలే. హీరోయిన్ కాకపోయినా వెబ్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లోనే పాపులైరంది ముంబై బ్యూటీ. ఓ కప్పును మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని మిథిల పాడిన ‘హై చాల్ తురు తురు’ అనే మరాఠీ సాంగ్ ఒక్క రోజులోనే ఆమెను యూట్యూబ్ స్టార్ను చేసేసింది. ఆమె జీవితాన్నే మార్చేసింది. సినిమా స్క్రీన్కు ఆమెను చూపించింది. […]