జాతీయ అవార్డు వచ్చాక గర్వం తలకెక్కింది: సీనియర్ హీరో
ఇటీవలే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కారం అందుకున్న వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి, కొన్ని అనూహ్య ఘటనల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. తాను కెరీర్ ఆరంభం ముంబై ఫుట్‌పాత్‌లపై పడుకోవడం సహా కష్ట కాలంలో ఆరంభ పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం `మృగయా`కు జాతీయ అవార్డును గెలుచుకున్న తర్వాత తనకు అహంకారం తలకెక్కిందని మిథున్ అంగీకరించారు. అనుభవం వల్ల కెరీర్ టేకాఫ్ అయినా కానీ, ఎంత […]