సమంత గురించి మంచు లక్ష్మి కామెంట్స్..!
మంచు మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి నిర్మాతగా నటీమణిగా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తూ నిర్మిస్తున్న సినిమా అగ్ని నక్షత్రం. వంశీ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసా తెలుసా సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని సమంత రిలీజ్ చేశారు. ఉమెన్ ఎంపవర్ మెంట్ కి సంబంధించిన పాట అందుకే మహిళా దినోత్సవం నాడు రిలీజ్ చేశారు. మంచు […]