AMMAకు ఇక రాను..మోహన్ లాల్ మనస్తాపం..!
మలయాళ చిత్రసీమలో గత కొంతకాలంగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన అనంతర పరిణామాలు సంచలనానికి తెర తీసాయి. ఆర్టిస్టుల సంఘం AMMA అధ్యక్షుడి రాజీనామా సహా కమిటీ కూడా రద్దయింది. పలువురు నటులపై నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, కీలకమైన నటులు `పవర్ గ్రూప్`గా మారి అంతర్గత విషయాలను బయటకు రానివ్వడం లేదని నటీమణులు ఆరోపించడం తెలిసినదే. రాధిక లాంటి సీనియర్ నటీమణి మలయాళ చిత్రసీమలో షూటింగుల వ్యవహారంపై […]