3 కోట్ల సినిమాకి 70 కోట్లు వసూళ్లు
మలయాళం కంటెంట్ పాన్ ఇండియాలో ఎంత సంచలనమవుతుందో తెలిసిందే. కంటెంట్ బేస్డ్ చిత్రా లకు ప్రేక్షకుల బ్రహ్మరధం పడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా..స్టార్ ఇమేజ్ అనే ముద్ర లేకుండా ఆదరిస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో సినిమా చేసి వందల కోట్టు ఎలా కొల్లగొట్ట వచ్చు అక్కడ నుంచి నేర్చుకుంటే సరి అనిపించేలా వాళ్ల కంటెంట్ కనిపిస్తుంది. ‘ది కేరళ స్టోరీ’ లాంటి చిన్న సినిమా పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఓటీటీ ప్లాట్ […]