అప్పుడు నేను చేసిందే ఇప్పుడు స్టార్ లు చేస్తున్నారుః ముమైత్

తెలుగు ప్రేక్షకులకు ఐటెం సాంగ్స్ అంటే గుర్తుకు వచ్చే పేర్లు జయమాలిని జ్యోతి లక్ష్మి… ఆ తర్వాత జనరేషన్ వారికి సిల్క్ స్మిత.. డిస్కో శాంతి ఇక కొన్ని సంవత్సరాల క్రితం వారికి ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ గుర్తుకు వచ్చేదనడంలో సందేహం లేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఐటెం సాంగ్స్ అంటే ఠక్కున గుర్తు చేసుకునేందుకు ఎవరు లేరు. ఎందుకంటే హీరోయిన్స్ పలువురు కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. తాజాగా ఆ విషయమై ముమైత్ ఖాన్ […]

“ఇప్పుడు హీరోయిన్లు కూడా అదే పని చేస్తున్నారు” – ముమైత్ ఖాన్

తెలుగు సినిమాల్లో ఐటెం గర్ల్ అనగానే కచ్చితంగా గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఈ భామ స్వామి అనే చిత్రం ద్వారా ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన పోకిరి ఐటెం సాంగ్ ఆమెకు ఎనలేని ఖ్యాతిని సంపాదించుకుంది. ముమైత్ ఖాన్ వరసగా అవకాశాలను అందుకుని స్టార్ స్టేటస్ సాధించింది. హీరోయిన్ గానూ సినిమాలు చేసింది. అయితే ఐటెం సాంగ్స్ చేసేటప్పుడు తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది ముమైత్. ఆమె […]

నా బ్రెయిన్‌ లో 9 టైటానియం వైర్స్ ఉన్నాయి

పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్‌ ఖాన్ ఒకానొక సమయంలో ఐటెం సాంగ్‌ లకు అడ్రస్‌ గా నిలిచింది. అద్బుతమైన టైమింగ్ మరియు డాన్స్ లతో ఐటెం సాంగ్ లను అదరగొట్టడంతో పాటు హీరోయిన్‌ గా కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది ఐటెం సాంగ్‌ లు చేశారు కాని ముమైత్‌ ఖాన్‌ చేసినట్లుగా ఐటెం సాంగ్ లు ఎవరు చేయరు అనేది చాలా […]