అఫిషియల్: ‘విడాకులు తీసుకుంటున్నాం’ నాగచైతన్య- సమంత ప్రకటన

కొద్ది రోజులుగా అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత వివాహ బంధంపై అనేక ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో నాగ చైతన్య, సమంత ఇద్దరూ కలిసి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు. తాము విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తామిద్దరం ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని.. తమ దారులు వేరని.. ఇకపై స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. ‘‘మా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తల బంధానికి […]

పిల్లల కోసం చై-సామ్ ప్లానింగ్..!

అక్కినేని నాగ చైతన్య – సమంత జంట మధ్య మనస్పర్థలు వచ్చాయని.. వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని గత నెల రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై ఇద్దరూ స్పందించకపోవడంతో.. మీడియాలో సోషల్ మీడియాలో చై-సామ్ జంట విడిపోవడంపై అనేక కథనాలు వస్తున్నాయి. ఈ విషయం అభిమానులుల్లో కూడా గందరగోళం క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సమంత త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అయిపోతుందని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ […]

Nag And Sukumar For Love Story’s Magical Event

It is known that Chiranjeevi attended the pre-release event of Love Story. He stood as one of the special attractions at the event. Now, Love Story has released in theatres and it is heading towards becoming the first box office blockbuster after Covid 2nd wave. The makers are organizing a ‘Magical success meet’ in Hyderabad […]

మా సినిమా ఖచ్చితంగా ఆలోచనలు కలిగిస్తుంది

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇందులో ఒక మంచి మెసేజ్ తో పాటు మనసును కదిలించే సన్నివేశాలు కూడా ఉంటాయని తేలిపోయింది. బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంతో అంతా ఎదురు చూస్తున్నారు. […]

లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్..! అతిథులుగా ఆ ఇద్దరు స్టార్స్..!!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 19 (ఆదివారం) హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అక్కినేని ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు […]

ఆ లెక్కలన్నీ `లవ్ స్టోరి` సరిచేస్తుందా?

సరిగ్గా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన సమయంలో చెప్పుకోదగ్గ రిలీజ్ లు మూడే మూడు. అవే `సీటీమార్`..`రాజ రాజ చోర`..`ఎస్ ఆర్ కళ్యాణమండపం`. ముందుగా ఎస్.ఆర్ కళ్యాణ మండపం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం. రిలీజ్ తర్వాత మంచి టాక్ వచ్చినా సెకెండ్ వేవ్ భయంతో జనాలు థియేటర్ కి పెద్దగా వెళ్లలేదు. కొత్త నటీనటుల కారణంగాను ఫలితంపై ప్రభావం పడింది. అటుపై శ్రీ విష్ణు నటించిన `రాజ రాజ చోర` కు […]

Love Story Trailer: A rollercoaster of emotions

The makers of Naga Chaitanya and Sai Pallavi starrer ‘Love Story’ have unveiled the trailer today, which is quite interesting and gripping. Going by trailer, we can see two youngsters struggling hard to establish a sound career in Hyderabad. However, their common interest in dancing unites them. The film is about how they succeed in […]

లవ్ స్టోరీ కథపై భారీ అంచనాలు… మరోసారి శేఖర్ కమ్ముల!!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం మంచి అంచనాలను సృష్టించుకోగలిగింది. ఆ కాంబినేషన్ కు తోడు శేఖర్ కమ్ముల దర్శకత్వం కావడంతో ఒక వర్గం ప్రేక్షకులు పాజిటివ్ గా ఉన్నారు. సెప్టెంబర్ 10న ఈ చిత్రం విడుదల కావాల్సింది కానీ ప్రస్తుత పరిస్థితులు, అదే రోజున ఓటిటిలో టక్ జగదీష్ విడుదల కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని లవ్ స్టోరీని వాయిదా వేశారు. వచ్చే నెలలో లవ్ స్టోరీ […]

Love Story finally wrapped up, set for release

The makers of Naga Chaitanya and Sai Pallavi’s Love Story recently called for re-shoots. Sekhar Kammula reshot a few transition shots and patch-up scenes in the recent schedule. The latest we hear is that the entire shoot of Love Story has been wrapped up. The final cut is being prepared now. Sekhar Kammula is happy […]

‘లవ్ స్టోరీ’ లో కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారా..?

యువ సామ్రాట్ నాగ చైతన్య – సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ”లవ్ స్టోరీ”. ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజు మరికొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతుండటంతో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని మరోసారి పోస్ట్ పోస్ట్ చేస్తున్నారని ప్రచారం […]

Mahesh’s Director Put’s Chaitanya Before Bunny!

After the success of ‘Geetha Govndham’, director Parasuram waited a long time before starting ‘Sarkaru Vaari Paata’ with Mahesh Babu. He looked for an opportunity to work with star heroes and narrated stories to various stars. But things did not turn out the way he hoped and he started a movie with Naga Chaitanya as […]

చైతూని పెళ్లి చేసుకుని ఆ ఈ రెండు విషయాల్లో అసంతృప్తి

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. తెలుగు వారి కోడలుగా మారిపోయిన చెన్నై బ్యూటీ ఇంకా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళనాడుకు చెందిన సమంత హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం వల్ల కొన్ని రకాల అసంతృప్తులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. సహజంగా ఏ ఆడపిల్ల అయినా కూడా పెళ్లి తర్వాత అత్త వారింటికి వెళ్లిన సమయంలో ఏదో ఒక అంశంలో అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. తల్లిదండ్రులతో […]

థాంక్యూ చిత్ర షూటింగ్ ను హోల్డ్ లో పెట్టిన నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. లవ్ స్టోరీ పూర్తి చేసిన తర్వాత నాగ చైతన్య థాంక్యూ చిత్రానికి మూవ్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కూడా మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరో వారం రోజుల షూటింగ్ మిగిలి ఉంది ఈ చిత్రానికి. జులై మొదటి వారంలో థాంక్యూ షూటింగ్ ను పూర్తి చేసేస్తాడు అనుకున్నారు అందరూ. కానీ కారణాలు తెలియదు కానీ నాగ […]

Sweet & Good Looking Chay Takes The 6th In The List Of Most Desirable Men!

It is known that Hyderabad Times announced the list of the Most Desirable Man for the year 2020 and it includes some really stunning people. Vijay earned the top spot while Ram, NTR and Charan followed him. What made everyone happy is looking at Akkineni Naga Chaitanya in 6th place. The ‘Majili’ hero came in […]

షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ చైతన్య థాంక్యూ

అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న తాజా చిత్రం థాంక్యూ. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తోంది. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో గత కొంత కాలం నుండి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. గత నెలలో థాంక్యూ టీమ్ ఇటలీ వెళ్ళింది. అక్కడ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను, రెండు పాటలను షూట్ చేసారు. […]

చైతూ బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారు

అక్కినేని నాగచైతన్య త్వరలో బాలీవుడ్‌ సినిమా లాల్ సింగ్‌ చద్దా సినిమాలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అమీర్ ఖాన్ తో ఆర్మీ సన్నివేశాల్లో నాగ చైతన్య కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య స్క్రీన్‌ ప్రజెన్స్‌ తక్కువ సమయం అయినా కూడా చైతూ ది సినిమా లో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అమీర్ ఖాన్‌ మరియు […]

నాగ చైతన్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదుగా!

అక్కినేని నాగచైతన్య హీరోగా ఇప్పుడు మంచి ఫేజ్ లో ఉన్నాడు. వరసగా సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రంలో నటించాడు. కోవిద్ సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే ఈపాటికి లవ్ స్టోరీ విడుదలైపోయి ఉండేది. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ కోవిద్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే థాంక్యూ షూటింగ్ మాత్రం […]

కరోనా ఎఫెక్ట్: ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా..! ప్రకటించిన నిర్మాతలు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 16న విడుదల చేసేందుకు నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ రావు ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా వేగవంతం చేశారు. కరోనా కేసుల్లో పెరుగుదల చిత్ర యూనిట్ ను వెనకడుగు వేసేలా చేసాయి. ఈ సందర్భంగా నిర్మాత […]

నాగ చైతన్య థాంక్యూలో హీరోయిన్ కన్ఫర్మ్

అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ సినిమా థాంక్యూ. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కానున్న విషయం తెల్సిందే. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ను ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే హీరోయిన్ విషయంలో బోలెడన్ని రూమర్లు షికార్లు చేసాయి. నభ నటేష్ తో పాటు మరికొందరు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అధికారిక సమాచారం మేరకు రాశి ఖన్నా […]