ఆ వెదవలకు చెబుతున్నా.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్
నిహారిక కొణిదెల నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రోమో మేటీరియల్, టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్నేహబంధం ఆధారంగా సాగే కథాంశంతో యువతను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యువత మధ్య ఉండే అనుబంధాలను ప్రధానంగా చూపించినట్లు […]