Ravi Teja, Varun Tej, Naga Babu on same flight to Dubai

Ravi Teja, Naga Babu, and Varun Tej have boarded the same flight to Dubai albeit for completely different reasons. While Ravi Teja is going to Dubai to join Khiladi shoot, Varun Tej and Naga Babu are going to the popular tourist destination on a personal trip. Ravi Teja is set to join the sets of […]

అన్నయ్య ఎప్పుడూ అలా అనుకోలేదు – నాగబాబు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగి ఫలితాలు కూడా బయటకు వచ్చాయి. అయినా దాని తాలూకా వేడి ఇంకా తగ్గలేదు. ఫలితాల అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అనంతరం ఈ వ్యవహారంపై మరోసారి వ్యాఖ్యానించాడు నాగబాబు. సంకుచిత భావాలున్న ఈ అసోసియేషన్ లో ఇకపై తాను కొనసాగాలి అనుకోవడం లేదని అన్నాడు. సాధారణ ఎన్నికలలో జరిగే అక్రమాలు, అన్యాయాలు ఈ చిన్న మా అసోసియేషన్ లో జరగడం […]

అన్నయ్య పెదరాయుడిలా తీర్పు చెప్పాలని అనుకోలేదు: నాగబాబు హాట్ కామెంట్స్

టాలీవుడ్ సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తన చేతనైనంత సహాయం చేయాలని చూస్తారే కానీ.. ‘పెదరాయుడు’లాగా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలయిస్తారని అనుకోలేనది మెగా బ్రదర్ క్లారిటీ ఇచ్చారు. మా సభ్యత్వానికి రాజీనామ ాచేసిన నాగబాబు తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.మా అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఈ ఫలితాల్లో విష్ణు గెలిచాక ఇంక సినీ ప్రముఖులు గొడవలకు దిగుతున్నారు. […]

నాగబాబు కు ఇదేమీ మొదటిసారి కాదులేండి..!

టాలీవుడ్ లో హోరాహోరీగా జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీపడిన మంచు విష్ణు – ప్రకాశ్ రాజ్ లలో విష్ణు దే పైచేయి అయింది. మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్ కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంది గెలుపొందారు. అయితే ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓటమిని ‘మెగా’ ఫ్యామిలీ ఓటమిగా […]

Maa Elections: Nagababu Reveals Reason Behind Resignation

The other day, Nagababu resigned from MAA membership after the candidate strengthened by him and his family, Prakash Raj lost the election. He said MAA is operating on the grounds of regionalism and he can’t stand it anymore. Today, Nagababu shared a lengthy letter through which he disclosed the reason why he has opted to […]

Nagababu calls Kota Srinivasa Rao an animal

In a shocking development of sorts, Nagababu made scathing comments on veteran Telugu actor Kota Srinivasa Rao. The comments were made in the context of Kota’s recent comments, saying Prakash Raj is not the right choice for MAA president post and Vishnu is better suited for the job. “Kota Srinivasa Rao is an aged man […]

నాగబాబు మద్దతు నాకే ఉంటుందనుకున్నా!

మా ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ఒక వైపు రచ్చ రచ్చ చేస్తూనే మరో వైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా మంచు విష్ణు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు గురించి స్పందించాడు. ఈ ఎన్నికల్లో నాకు నాగబాబు గారి మద్దతు ఉంటుందని ఆశించాను. కాని ఆయన నాకు మద్దతు ఇవ్వలేదు. ఆయన మద్దతు ప్రకాష్ రాజ్‌ గారికి ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన క్రమశిక్షణ గురించి మాట్లాడాడు. ప్రకాష్ రాజ్ లో క్రమ […]

కుక్క మొరిగింది పట్టించుకోవద్దు.. పోసానిపై నాగబాబు

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ వ్యాఖ్యలను వైకాపా మంత్రులు నాయకులు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఖండిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుండి పోసాని మరీ సీరియస్ గా వ్యాఖ్యలు చేశాడు. పవన్‌ తీరును పోసాని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు తిప్పి కొడుతున్నారు. గతంలో ఇదే పోసాని ఆహా ఓహో అంటూ పవన్ ను నెత్తిన […]

#BIGGBOSS5TELUGU : మెగా బ్రదర్ సపోర్ట్ ఎవరికో తేలిపోయింది

తెలుగు బుల్లి తెరపై షేక్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 పై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా సెలబ్రెటీలు ప్రముఖులు ఫాలో అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా నాగబాబు బిగ్ బాస్ సీజన్ 5 స్పందించాడు. ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నాగబాబు కు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు.. ఎవరికి మెగా బ్రదర్ సపోర్ట్ గా నిలుస్తున్నాడు అనే విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఆయన […]

MAA Controversy: Nagababu makes a strong statement

The ongoing controversy pertaining to MAA elections is one of the most talked about topics among Telugu film circles. There is a whole lot of anticipation surrounding the election as there are a total of 5 candidates testing their luck this time around. Speaking of which, mega brother Nagababu made a strong statement about the […]

బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్‌

నందమూరి బాలకృష్ణ మా ఎన్నికల విషయమై స్పందించేందుకు ఇష్టం లేదు అంటూనే ఇన్నాళ్లు ఎందుకు మా భవనం కట్టలేదు. అందుకోసం ఎందుకు ప్రయత్నాలు సాగలేదు అంటూ ప్రశ్నించాడు. ఆ విషయమై నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మా అసోషియేషన్‌ కు ఎన్నికలు అవసరం లేదని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ అసోషియేషన్‌ అయినా ఎన్నికలు ఉండాల్సిందే. ఏకగ్రీవం అనేది తప్పుడు నిర్ణయం అవుతుంది. పోటీ జరిగినప్పుడు మాత్రమే మంచి అభ్యర్థి వస్తాడని […]

I will neither contest MAA Elections nor support any one: Senior Actor

The Movie Artists’ Association (MAA) elections episode is going through interesting turns of events day by day. The election fight for the MAA President post is going to be a nail-biter one given the fact that the list of contestants includes veteran actors to young actors. As if the list of contestants is not enough […]

కరోనా సెకండ్ వేవ్.. మెగా ఫ్యామిలీ సన్నిహిత వ్యక్తి మృతి

కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది. మొదటి వేవ్ కంటే దారుణంగా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కరోనా కారణంగా కన్నుమూశారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి సన్నిహిత వ్యక్తి అంబటి రాజా కరోనా కాటుకు బలైనట్లు తెలుస్తోంది. పలు కార్యక్రమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసారు రాజా. మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా నాగబాబుతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం రాజాకు కరోనా సోకగా […]

హైపర్‌ ఆదిపై నాగబాబు అదిరిపోయే పంచ్‌

జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది ప్రస్తుతం ట్రెండ్డింగ్‌ కమెడియన్‌ అనడంలో సందేహం లేదు. షో లో అతడి కామెడీ స్కిట్‌ ను చూసేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నాగబాబుకు కూడా ఆది అంటే అభిమానం అనే విషయం గతంలో ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. కాని నాగబాబు ఎప్పుడైతే జబర్దస్త్‌ నుండి వెళ్లి పోయాడో అప్పటి నుండి జబర్దస్త్‌ కమెడియన్స్‌ పై సున్నితంగా విమర్శించడం చేస్తున్నాడు. తనతో జీ తెలుగుకు రాలేదన్న కోపమో లేదా […]

మంత్రి నానిపై నాగబాబు సీరియస్ కామెంట్స్‌

వకీల్‌ సాబ్‌ సినిమాను పాచిపోయిన సినిమా అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వకీల్‌ సాబ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు స్పందించాడు. వకీల్‌ సాబ్‌ గురించి నాని చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్‌ కౌంటర్‌ ను నాగబాబు ట్విట్టర్ ద్వారా ఇవ్వడం అభిమానులకు ఆనందంను కలిగించింది. వైకాపా ప్రభుత్వం వకీల్‌ సాబ్‌ పై నీచమైన బుద్దిని కనబర్చింది. […]

సుడిగాలి సుధీర్ గాలి తీసేసిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్‌ కామెడీ షో కు జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో చాలా మంది కమెడియన్స్ తో నాగబాబు సన్నిహితంగా ఉండేవాడు. అందులో సుధీర్‌ కూడా ఒకడు. నాగబాబును సుడిగాలి సుధీర్ డాడీ అంటూ పిలవడం ఆయన కూడా సరదాగా తీసుకోవడం జరిగేది. మొత్తానికి నాగబాబు మరియు సుడిగాలి సుధీర్ చాలా క్లోజ్ గా ఉండే వారు. కాని జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాక నాగబాబుకు సుధీర్‌ […]

సూపర్‌ హిట్‌ రీమేక్‌తో మెగా బ్రదర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

మెగా బ్రదర్‌ నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. తెలుగులో చాలా సినిమాల్లో నటించిన నాగబాబు ఇటీవల కాలంలో పెద్దగా నటనపై ఆసక్తి చూపించడం లేదు. యూట్యూబ్‌ లో వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు బుల్లి తెరపై మెరుస్తున్నాడు. ఈ సమయంలోనే నాగబాబు బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అది కూడా మన తెలుగు సినిమా చత్రపతి రీమేక్ తో బాలీవుడ్‌ లో నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. బెల్లంకొండ […]

ఫస్ట్‌ నైట్‌ గురించి అందరికి తెలుసు, అదే వివాదాస్పదం కాదుః నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు జబర్దస్త్‌ నుండి తప్పుకున్న తర్వాత జీ తెలుగులో అదిరింది కార్యక్రమానికి జడ్జ్‌ గా వ్యవహరించాడు. ఆ సమయంలోనే ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా స్టాండప్ కామెడీని తీసుకు వచ్చాడు. స్టాండప్ కామెడీ ఎపిసోడ్‌ ను ఖుషి ఖుషిగా అంటూ నాగబాబు యూట్యూబ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తున్నాడు. తాజాగా 11వ వారంకు సంబంధించిన ఎపిసోడ్‌ ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమోలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఫస్ట్‌ నైట్‌ గురించి […]