తాతయ్య చెప్పిందే నిజమైంది! నాగచైతన్య
యువ సామ్రాట్ నాగచైతన్యకి టాలీవుడ్ టెబ్యూ `జోష్` నిరాశని మిగిల్చినా..డెబ్యూ వెబ్ సిరీస్ `దూత` మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. తనలో కొత్త నటుడ్ని ఆవిష్కరించిన సిరీస్ గా దూత నిలించింది. ఇటీవలే రిలీజ్ అయిన దూత మంచి విజయం సాధించిన సంగతి తెలిసింద. విక్రమ్. కె.కుమార్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా నాగచైతన్య నటనకి మంచి మార్కులు పడ్డాయి. తనయుడుని అలాంటి పాత్రలో చూసి నాగార్జున సైతం సర్ ప్రైజ్ […]