నెలకో సినిమా రెడీ చేస్తోన్న సితార

తెలుగు సినిమా రంగంలో మొన్నటి వరకు స్పీడ్ తగ్గించిన నిర్మాణ సంస్థలు ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ సినిమాలు రూపొందుతోన్నాయి. ముఖ్యంగా కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం భారీ బడ్జెట్ చిత్రాలకే మొగ్గు చూపుతుండగా.. కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. అందులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మంచి లాభాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ‘దేవర’ చిత్రాన్ని ఏపీ […]