NBK 108: రెమ్యునరేషన్ తో భయపెడుతున్న నయన్

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా వీరసింహారెడ్డిని ఫినిష్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను స్టార్ట్ […]