భగవంత్ కేసరి లీక్.. విజిల్స్ పడేలా స్ట్రాంగ్ ప్లాన్
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది. మూవీలో బాలయ్య వయస్సు మళ్ళిన హీరోగానే కనిపిస్తున్నాడు. అతనికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక బాలకృష్ణ కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా […]