నటసింహం@50 ఏళ్లు..వ్వాటే జర్నీ!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటసింహ బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. 14 ఏళ్ల వయసులో నటుడిగా తెరంగేట్రం చేసారు. తండ్రి ఎన్టీరామారావుతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. 1974 లో ‘తాతమ్మ కల’తో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్’ నుంచి ‘సింహం నవ్వింది’ వరకూ ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. అటుపై 1983లో’ సాహసమే జీవితం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ నుంచి బాలయ్య జర్నీ ఎలా […]