సుకుమార్ బాలయ్య.. సాధ్యమయ్యే పనేనా..?

సీనియర్ హీరోల్లో సూపర్ ఫాం లో ఉన్న బాలకృష్ణ రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్లతో అదరగొట్టేస్తున్నాడు బాలయ్య బాబు. సినిమా హిట్ జోష్ లో ఉన్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా 109వ ప్రాజెక్ట్ పై గురి పెట్టారు. కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ తోనే […]