అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా : పవన్ కళ్యాణ్

అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రెండవ భాగం వచ్చేసింది. ప్రోమోలో చూపించినట్లుగానే రెండో భాగంలో పూర్తిగా రాజకీయాల గురించి మరియు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం జరిగింది. చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. చిన్నతనంలో అనారోగ్య పరిస్థితుల కారణంగా స్నేహితులతో కలవలేక పోయేవాడిని.. స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేవాడిని. దాంతో 17 ఏళ్ల వయసులో మానసికంగా కృంగి పోయి చనిపోవాలనుకున్నాను. ఆ సమయంలో అన్నయ్య లైసెన్స్ […]