‘అఖండ’ ఒక అద్భుతం: బ్రాహ్మణి

బాలకృష్ణ తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన కథలలో .. విలక్షణమైన పాత్రలలో కనిపించారు. ఎన్నో పవర్ఫుల్ పాత్రలలో మెప్పించారు. ఏ పాత్రను చేసినా ఆ పాత్రను బాలయ్య తప్ప మరెవరూ అలా చేయలేరు అనుకునేలా చేశారు. ఇటు పోలీస్ ఆఫీసర్ పాత్రలు .. అటు ఫ్యాక్షన్ పాత్రలు .. ఒక వైపున మోతుబరి రైతు పాత్రలు .. మరో వైపున పల్లెటూరి బుల్లోడి పాత్రలలో ఆయన తనకి తిరుగులేదని నిరూపించుకున్నారు. అయితే ఈ సారి ఆయన కొత్తగా […]