నమ్రత పుట్టినరోజు పార్టీలో నారా బ్రాహ్మణి
సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ 2024 జనవరి 22న తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబం, బంధుమిత్రులతో కలిసి ప్రైవేట్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో నమ్రత తన కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి పుట్టినరోజు కేక్‌ను కత్తిరించారు. ఈ వేడుకలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఒక అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుక గురించి నమ్రతా శిరోద్కర్ తన సోషల్ […]