నారా వారి పల్లెలో నారా రోహిత్ మిస్సింగ్!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పాఠశాలలకు పలు ఆఫీస్ లకు సెలవులు ప్రకటించడంతో రెండు రాష్ట్రాల్లోనూ పండగ వాతావరణం జోరుగా కనిపిస్తోంది. కోళ్ల పందాలు సంక్రాంతి అల్లుళ్లు ఆడపడుచుల కుటుంబాలతో ప్రతీ తెలుగు లోగిలి వెలిగపోతూ సంబరాల్లో మునిగితేలుతోంది. ఇప్పటికే సంక్రాంతి పండగని సొంతూళ్లలో జరుపుకోవడం కోసం.. ఆ సంబరాల్లో మునగితేలడం కోసం సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఊళ్లకు వెళ్లిపోయారు. అదే తరహాలో నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీతో పాటు తెలుగు దేశం పార్టీ […]