మెగాస్టార్ సేవలకు మోదీ ప్రభుత్వం మెగా గిఫ్ట్?
ఆరు దశాబ్దాలకు పైగా సినీరంగంలో కెరీర్‌ను కొనసాగిస్తూ, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించే అవకాశం ఉంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డు ప్రకటించనున్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించడంతో పాటు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో సామాజిక సేవకు, సేవాగుణంలో గొప్ప నిబద్ధతకు కూడా ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారని తెలుస్తోంది. కరోనా […]