మళ్లీ పెళ్లి.. మరో ట్విస్ట్ ఇచ్చిన నరేష్ భార్య
సీనియర్ నటుడు నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కి ఇప్పుడు ఊహించని షాక్ వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమాను ఆపేయాలంటూ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. రమ్య రఘుపతి ఈ సినిమా విషయంలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా […]