పవిత్రతో పెళ్లి.. ఇది నరేష్ ఆన్సర్!
నరేష్ పవిత్ర లోకేష్ వీరిద్దరి ప్రేమాయణం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారితో విడిపోయి నరేష్.. ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర లోకేష్ ఇద్దరూ అఫైర్ నడిపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వీరిద్దరి ప్రేమాయణం చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ప్రధాన స్రవంతి మీడియాలో కనిపిస్తూనే ఉంది. లేటు వయస్సులో వీరిద్దరి ఘాటు ప్రేమ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఉంటున్నారని […]