జానీ మాస్టర్ కి జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ ఇవ్వొద్దు !
కోరియోగ్రాఫర్ జానీ మాష్టర్ పై లైంగిక ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్ సహా తెలుగు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిత్ర పరిశ్రమ అతడిపై వేటు వేసిం ది. బాధిత మహిళకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. ఇక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పై నెటి జనులు భగ్గుమంటున్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో జానీ భార్యపై […]