ఆస్కార్ గ్రహీతల సన్మానంపై నట్టి కుమార్ సంచనల వ్యాఖ్యలు!
ఆస్కార్ అవార్డు గ్రహీతల్ని నిన్నటి రోజున శిల్పాకళావేదికలో తెలుగ చలన చిత్ర పరిశ్రమ తరుపున సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. తాజాగా ఈ వేడుకపై నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. `ఆర్ ఆర్ ఆర్` చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఆస్కార్ గ్రహీతల్ని అంత అర్జెంట్ గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు. తెలుగు సినిమాకి అస్కార్ […]