నానికి అదే సమస్య?
నాచురల్ స్టార్ నాని ఎలా అయినా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఆయనే హీరోగా తెరకెక్కిన దసరా సినిమాతో ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు… తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని పాన్ ఇండియా స్టార్ గా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆయన ముంబైలో ల్యాండ్ అయ్యి అక్కడ చేసిన ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. నాని […]