ఆ ఒక్క సీన్ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: నాని
ఎప్పుడూ చేయని ఊర మాస్ క్యారెక్టర్ తో దసరా రూపంలో వస్తున్నాడు నాని. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీలో ఇప్పటిదాకా కెరీర్ లో ఎప్పుడూ చేయనంత మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర తనను మరో స్థాయికి తీసుకెళ్తుందని చాలా బలంగా నమ్ముతున్నాడు నాని. ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది దసరా మూవీ. ఈ సినిమా కోసం నాని ప్రచార బాధ్యతలన్నీ భుజానికెత్తుకుని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్స్ టీవీ […]