నవాజుద్దీన్ ప్రయోగం.. హిజ్రా పాత్రలో సుష్‌నే కొట్టేశాడుగా..
ఇటీవల మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన వెబ్ సిరీస్ ‘తాళి’లో గౌరీ అనే హిజ్రా పాత్రలో గొప్ప ప్రభావం చూపింది. లింగమార్పిడి కార్యకర్త శ్రీగౌరీ సావంత్ నిజజీవిత పాత్రను తెరపై పోషించింది సుష్. ఈ పాత్రలో తన అద్భుత అభినయానికి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అదే తరహాలో ప్రయోగాత్మక పాత్రతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ట్యాలెంటెడ్ నటుడు మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో కనిపిస్తాడు. లింగమార్పిడి (హిజ్రా)కి గురైన యువకుడి పాత్రను […]