కమల్ – మణిరత్నం.. పర్ఫెక్ట్ టైమ్ లోనే..
యూనివర్సల్ యాక్టర్ కమల్ ఈ ఏడాది కల్కి2898ఏడీ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ నట విశ్వరూపం కల్కి పార్ట్ 2లో కనిపించనుంది. ఇక కల్కి తర్వాత ఈ ఏడాది ఇండియన్ 2 సినిమాతో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సూపర్ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా […]