‘కాళ్లకు చెప్పులున్నట్టు గుర్తించలేదు’ తిరుమల వివాదంపై విఘ్నేశ్ శివన్ లేఖ

ఇటివలే పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేశ్ శివన్ గురువారం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే.. ఆ వెంటనే తిరుమల మాడ వీధుల్లో కాళ్లకు చెప్పులతో తిరిగి వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వారిపై చర్యలకు టీటీడీ సిద్ధమైంది. దీంతో విఘ్నేశ్ శివన్ క్షమాపణ కోరుతూ ఓ లేఖ విడుదల చేశారు. ‘మేము తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని భావించినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే.. పెళ్లైన వెంటనే మా […]

నయన్ పెళ్లిలో మన స్టార్స్ ఎక్కడ?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం అంగరంగ వైభవంగా నేడు తమిళనాడు లోని మహాబలిపురంలో జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో పాటు తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్ ఇంకా సూర్య తదితరులు హాజరు అయ్యారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులు పదుల సంఖ్యలో ఈ పెళ్లికి హాజరు అయ్యారు. తమిళ సినీ ప్రముఖులు ఎంతో మంది హాజరు అయిన ఈ పెళ్లిలో టాలీవుడ్ స్టార్స్ కనిపించలేదు. […]

వైభవంగా జరిగిన నయన్‌.. విఘ్నేష్‌ల వివాహం

ఏడు సంవత్సరాల ప్రేమ బంధం ఇప్పుడు మూడు ముళ్ల బంధంగా మారింది. లేడీ సూపర్ స్టార్‌ నయనతార మరియు యువ దర్శకుడు విఘ్నేష్ శిన్ లు సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లి గురించి వార్తలు రాని రోజంటూ లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి రోజు పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎట్టకేలకు నేడు వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. మహాబలిపురంలోని ఒక ప్రైవేట్‌ వేదిక పై వీరిద్దరు […]

జూన్ లో నయన్ విఘ్నేష్ ల రియల్ మ్యారేజ్

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. వాటన్నింటిలోకి సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ కథ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఆమె మొదట శింబు ను ప్రేమించింది.. ఆ తర్వాత ప్రభు దేవ తో ప్రేమాయణం సాగించింది. ఇక గత గతం కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ప్రేమలో ఉంది. వీరి ప్రేమ గురించి గత కొన్ని ఏళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో […]

నయన్ స్ట్రెస్ బస్టర్ గా స్టార్ హీరోయిన్

నయనతార కోలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తోంది. గత కొంత కాలంగా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో వుంటున్న నయనతార తన పెళ్లి గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. పెళ్లి చేసుకున్నారని చేసుకోబోతున్నారని వరుస కథనాలు వినిపిస్తున్నా నయ తార నుంచి ఎలాంటి స్పందన లభించడం లేదు. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కూడా ఈ వార్తలపై […]

నయనతార రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై కేసు నమోదు

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార కొత్తగా వివాదంలో చిక్కుకుంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ప్రేమ విషయం కారణంగా వివాదాలను ఎదుర్కొంది. కాని నయనతార ఈ మధ్య కాలంలో ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా కెరియర్ ని వ్యక్తిగత జీవితాన్ని సాగిస్తూ ఉంది. ఈ సమయంలో ఆమె వృత్తి పరంగా ఒక వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నాళ్ళ క్రితం ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి ఈ అమ్మడు రౌడీ పిక్చర్స్ […]

కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన నయన్!

నయనతారకి కాస్త అటు ఇటుగా తమ రేస్ ను మొదలుపెట్టిన చాలామంది కథానాయికలు ఆ రేస్ లో నుంచి కనిపించకుండా పోతున్నారు. నయనతార మాత్రం నాన్ స్టాప్ గా దూసుపోతోంది. సినిమాకి సినిమాకి ఆమె పారితోషికం పెరిగిపోతోంది. ఇతర భాషల్లోను ఆమె మార్కెట్ పెరుగుతూపోతోంది. సీనియర్ స్టార్ హీరోల సరసన కాస్త నిండుగా నిబ్బరంగా బరువైన పాత్రలను పోషించాలంటే ముందుగా నయనతార పేరే పరిశీలనలోకి వస్తోంది. నయనతార ఎంత అడిగినా ఫరవాలేదు .. ఆమె గ్రీన్ సిగ్నల్ […]

Nayanthara buys a super costly apartment ahead of marriage

It is all but confirmed that star South Indian actress Nayanthara will be tying the knot this December. She will be marrying her longtime boyfriend Vignesh Shivan in a private wedding ceremony. Only immediate friends and family will be invited to the wedding event. Now, ahead of the marriage, the star couple, Nayanthara and Vignesh […]

సమంత ప్రేమ కథలో నయన్ విలన్?

తమిళంలో రూపొందిన క్రేజీ మూవీ ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు .ఒకటి రెండు వారాల్లో సినిమా విడుదల తేదీపై స్పస్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నయనతార మరియు సమంతలు కలిసి నటించడంతో పాటు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఇటీవల విడుదల అయిన ఫస్ట్ […]

నయనతార రేంజ్ .. ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి!

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతార అంటే తెలియనివారు లేరు. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమెకి వంకబెట్టేవారే లేరు. నయనతార కూడా సినిమా ఫీల్డ్ కి మోడలింగ్ నుంచే వచ్చింది. అయితే సినిమాల పట్ల ఆమెకి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ పట్టుబట్టడంతో ఒక సినిమాలో చేసి చూద్దామని చెప్పేసి ‘మనస్సినక్కరే’ అనే సినిమా చేసింది. ఆ తరువాత నుంచి కెరియర్ పరంగా ఆమె వెనుదిరిగి […]

బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ లో నయనతార?

కోలీవుడ్ టాప్ నటి నయనతార డిజిటల్ డెబ్యూ చేస్తోంది. ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్, బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ పేరుతో ఒక సిరీస్ ను ప్లాన్ చేసింది. బాహుబలి ప్రీక్వెల్ గా శివగామి పాత్ర ప్రధానంగా ఈ సిరీస్ ఉంటుందిట. శివగామిగా వామికా గబ్బి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఈ సిరీస్ […]

Lady Superstar Becomes A Part Of ‘Baahubali’ World!

‘Baahubali’ is a name that needs no introduction. This franchise took the box office by storm and shattered many records in the Indian film industry. While the movie’s story came to a conclusion, the world of ‘Baahubali’ leaves a lot to be explored. As we know, an animation series that focuses on the childhood and […]

కొంటె పనితో నెటిజనులకు షాక్ ట్రీటిచ్చిన ప్రియుడు!

నటి నయనతారతో దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమాయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. పలు ప్రేమ కథా చిత్రాల కోసం పని చేశాక నయన్ .. విఘ్నేష్ తో లాక్ అయిపోయారు. కొన్నేళ్లుగా ఈ జంట హాయిగా ప్రేమైక జీవనంలో ఉన్నారు. ప్రేమగువ్వలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు.. విదేశీ పర్యటనలు వగైరా తెలిసిందే. త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నట్లు ప్రచారం సాగింది. నయన్ ఈ ప్రేమాయణం గురించి కాస్త గుట్టుగా వ్యవహరించిన ప్రియుడు మాత్రం ఏదో సందర్భంలో […]

నయన్ లో నచ్చే లక్షణాలు చెప్పిన విగ్నేష్ శివన్

సౌత్ ఇండియన్ టాప్ నటి నయనతార తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నయన్. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ఎక్కడపడితే అక్కడ చక్కర్లు కొడుతోన్న విషయం తెల్సిందే. స్పెషల్ ఫ్లయిట్స్ లో వీరు తిరుగుతున్నారు. క్రిస్మస్, న్యూఇయర్, ఓనం, నయనతార తల్లి పుట్టినరోజు వేడుకలకు కేరళ వెళ్లారు ఈ జంట. […]

అన్నాత్తే షూటింగ్ కోసం ప్రైవేట్ జెట్ లో హైదరాబాద్ కు నయనతార

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దాదాపుగా అన్ని సినిమాల షూటింగ్స్ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇంకా కోవిద్ ను ఎదిరించి షూటింగ్స్ కొనసాగిస్తున్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న అన్నాత్తే కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో IKEA స్టోర్ వద్ద కొనసాగుతోంది. రజినీకాంత్ తో పాటు సినిమా కీలక కాస్ట్ అండ్ క్రూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా […]

నయనతారపై రాధరవి వివాదాస్పద వ్యాఖ్యలు

లేడీ సూపర్‌ స్టార్‌ గా పేరున్న నయనతార పై గతంలో తమిళ నటుడు కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు రాధా రవి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. రాధా రవి ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన డీఎంకే పార్టీలో ఉన్నాడు. నయనతార పై వ్యాఖ్యలు చేసినందుకు గాను రాధా రవిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. పార్టీ అధినాయకత్వం రాధారవిపై చర్యలు తీసుకోవడానికి ముందే ఆయనే స్వయంగా పార్టీని వదిలేశాడు. ప్రస్తుతం […]

నయన్ కు ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

సౌత్ ఇండియా టాప్ నటి నయనతార ఎప్పటినుండో తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ ఎప్పుడూ రిలేషన్ ను దాచాలని అనుకోలేదు. పబ్లిక్ లో కలిసే తిరిగారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ కలిసున్న ఫోటోను షేర్ చేస్తారు. అయితే రీసెంట్ గా విగ్నేష్ శివన్ పెట్టిన పోస్ట్ ను బట్టి వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఇద్దరూ ముఖాలు కనపడకుండా జాగ్రత్త పడ్డారు […]

Nayanthara locked for Chiranjeevi’s Lucifer remake

Yesterday, we had exclusively reported that Megastar Chiranjeevi‘s Lucifer remake will be officially launched on 21st January. Now, we have another update on the project and this is an interesting one as well. Reportedly, star actress Nayanthara has been roped in for a key role in Lucifer remake. Nayanthara will be reprising the role played […]