50 సెకన్లు – రూ.5 కోట్లు… లేడీ సూపర్ స్టార్ రేంజ్
ఈమధ్య కాలంలో చిన్న స్టార్స్ కూడా పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుని కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. కానీ నయతార మాత్రం కమర్షియల్ యాడ్స్ కి చాలా అరుదుగా ఓకే చెబుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా కమర్షియల్ యాడ్స్ కి నో చెబుతూ వచ్చిన నయనతార ఎట్టకేలకు ఒక యాడ్ కి ఓకే చెప్పింది. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా నయనతార ఒక కమర్షియల్ యాడ్స్ లో నటించేందుకు ఓకే […]