చిరంజీవి, రామ్ చరణ్ లకు థ్యాంక్స్ చెప్పిన నయనతార!
దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార జీవితం మీద నెట్ ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. ఇటీవలే నయన్ 40వ బర్త్ డే స్పెషల్ గా ఈ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చింది. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కీలకమైన విషయాలను ఈ చిత్రంలో అందంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీ తీయడానికి సహకరించిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ”20 ఏళ్ళ నా కెరీర్‌లో నేను […]