వీడియో : మెగా డాటర్ డాన్స్ మెడ్లీ తో కుమ్మేసింది

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక కొనిదెల. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక పలు సినిమాల్లో నటించింది. నటిగానే కాకుండా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్న నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు పూర్తిగా దూరం అయ్యింది. అప్పుడప్పుడు బుల్లి తెరపై మరియు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నటిగా సినిమాలకు దూరం అయినా కూడా నిర్మాతగా సినిమాలను నిర్మిస్తుంది. ఇటీవలే ఒక ఓటీటీ ప్రాజెక్ట్ […]