రెండవ పెళ్లి పై నిహారిక అభిప్రాయమిది!
మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ మరియు చైతన్య వివాహం 2021లో జరిగింది. అయితే, రెండేళ్ల తర్వాత 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయంతో అప్పట్లో టాలీవుడ్‌లో భారీ షాక్ నెలకొంది. విడాకులకు గల కారణాలపై చైతన్య, నిహారిక ఇద్దరూ ఎక్కడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి నిహారిక విడాకులపై స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “పెళ్లి తర్వాత నేను సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకునే వల్లే సినిమాలు మానేసానని చాలా మంది అనుకున్నారు. మావదిన […]