నిహారిక గ్యాంగ్ గ్లామర్ బ్లాస్ట్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి పలు లఘచిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత యంగ్ హీరో నాగచైతన్య ఒక మనసు మూవీతో హీరోయిన్ గా మారారు. డెబ్యూ చిత్రంలో తన యాక్టింగ్ తో అలరించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. […]