నిఖిల్.. ఆ తప్పు చేయకపోయి ఉంటే..

స్వామి రారా, కేశవ చిత్రాల తర్వాత యంగ్ హీరో నిఖిల్, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబోలో రీసెంట్ గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు నిర్వహించారో ఎవరికీ తెలియదు. ఎలాంటి సౌండ్ లేకుండా మూవీ అప్డేట్ ఇచ్చి షాకిచ్చారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ టైమ్ లో కరోనా సమయంలో షూట్ చేసినట్లు తెలిపారు. కట్ చేస్తే.. […]