విమర్శలపై నితిన్ దేశాయ్‌ కూతురు స్పందన

బాలీవుడ్‌ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెల్సిందే. ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలకు ఆర్ట్‌ డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు పలు చిత్రాల్లో నటుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా కూడా పలు సినిమాలను రూపొందించిన నితిన్‌ దేశాయ్ మరణంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం అయింది. నితిన్‌ దేశాయ్ అప్పుల కారణంగా మరణించాడు అంటూ ఆయన సెల్ఫీ వీడియోల ద్వారా వెల్లడి అయింది. దాంతో ఆయన గురించి మీడియాలో […]