ఎన్టీఆర్.. ఏయన్నార్ స్నేహానికి ఇదే నిదర్శణం
ఈతరం స్టార్ హీరోల్లో స్నేహం ఎక్కువగా కనిపించడం లేదు.. ఈగోల కారణంగా ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు కూడా రావడం లేదు. కానీ ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు స్టార్ హీరోల మల్టీ స్టారర్ లు వచ్చేవి. ముఖ్యంగా ఎన్టీఆర్.. ఏయన్నార్ లు పలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్.. ఏయన్నార్ లు కలిసి నటించిన రామకృష్ణులు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1978 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా […]