స్టేజ్ ఏదైనా..భాష ఏదైనా ఎన్టీఆర్ తో ఇట్లుంటది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈతరం నటుల్లో మనకున్న మాస్టర్ పీస్ అని చెప్పక తప్పదు. రాజమౌళి అన్నట్టుగా తన కను బొమ్మ కూడా హావ భావాలు పలికిస్తుంది. ఇది ప్రతీ ఒక్కరూ యునానిమస్ గా అంగీకరించే విషయం. నటన పరంగానూ అద్భుతమైన రోమాంచితమైన డైలాగ్ లని పలకడంలోనూ ఎన్టీఆర్ కు సాటి ఎవరు లేరన్నది సుస్పష్టం. వేదిక ఏదైనా.. భాష ఏదైనా అక్కడున్న ప్రేక్షకుల్ని రంజింప జేయడమే కాకుండా తనదైన ప్రత్యేకతతో దుమ్ముదులిపేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత. ‘RRR’తో విశ్వ […]