మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ భార్యతో `ఏసీ` గొడవ!
ఇంట్లో భార్యల్ని ఎలా మ్యానేజ్ చేయాలో తెలియాలంటే? ఈ హీరోల్ని ఫాలో అయితే సరిపోతుంది. అవును చిరంజీవిని చూసి చరణ్ నేర్చుకున్నాడు. భార్యల విషయంలో కాస్త తగ్గి ఉండటం..జాగ్రత్తగా ఉండటం… భయపడినడినట్లు ఉంటే చాలు. ఎలాంటి ఇబ్బంది ఉండదని చరణ్ ఓ సందర్భంలో అన్నారు. ఈ విషయాన్ని చరణ్ తన తండ్రిని చూసి నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ ని అడిగితే? ఏం లేదు? ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా వాళ్లకు కనిపిస్తే చాలు మ్యానేజ్ […]